‹ All chords

39 నృపా! విమో

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cనృపా! విమోచకా! ప్రభూ Fవేలాది నోళ్ల నీ Gకృపా జయప్రభావముల్ నుతింతు Cనెంతయున్.
Chorus
Cకృపాధికార! దేవ! నీ Fసాయంబు జేయుమా భవత్ర్పభావ Gకీర్తులన్ జాటంగ నెల్లెడన్.
Verse 3
Cభయంబు చింతఁ బాపును Fహర్షంబు పాపికి సౌఖ్యంబు Gజీవశాంతులు నీ నామ Cమిచ్చును.
Verse 4
Cవిముక్తి జేయు ఖైదిని Fపాపంబు బాపును పాపాత్ము Gశుద్ధుజేఁయును శ్రీయేసు రక్తము.
Verse 5
Cజనాళి! పాపు Fలెల్లరు! శ్రీయేసున్ Gనమ్ముఁడి కృపావిముక్తులందుఁడి Cసంపూర్ణ భక్తితో.
Verse 6
Cఅర్పించె యేసు ప్రాణమున్ Fనరాళిఁగావను; యజ్ఙంపు దేవు Gగొఱ్ఱెపై నఘంబు వేయుఁడి.
Verse 7
Cసత్కీర్తి స్తోత్ర ప్తేమల Fనభాన భూమిని సర్వత్ర Gదేవుఁడొందుగా సద్భక్త పాళిచే.