‹ All chords

38 కృపగల దేవు

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eకృపగల దేవుని సర్వదా Aనుతించుఁడి దివ్య కృపా Bప్రేమలు ఎల్లకాల ముండును.
Chorus
Eసర్వశక్తుఁడాయనే సర్వదా Aచాటించుఁడి దివ్య Bకృపా ప్రేమలు Eఎల్లకాల ముండును
Verse 3
Eపగటి నేలునట్లు సూర్యునిన్ Aసృజించెను దివ్య కృపా Bప్రేమలు ఎల్లకాల ముండును.
Verse 4
Eసర్వజీవకోటిని బ్రోచు దేవుఁ Aడెన్నఁడు దివ్య కృపా Bప్రేమలు ఎల్లకాల ముండును.
Verse 5
Eకర్త మనయందును కనికర Aముంచెను దివ్య కృపా Bప్రేమలు ఎల్లకాల ముండును.
Verse 6
Eదైవ ఘన మహిమన్ Aజాటుచుండుఁడి యిలన్ దివ్య Bకృపా ప్రేమలు ఎల్లకాల Eముండును.