Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
37 మాకర్త గట్
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
మాకర్త గట్టి దుర్గము
D
నే నమ్ము ఆయుధంబు
E
సంప్రాప్తమైన కష్టములన్నిటి నణంచు
A
ఆ
A
పాత శత్రువెంతో
D
క్రూరుఁడు తదాయుధములుపాయ
E
శక్తులు అతం
A
డసమానుండు.
Chorus
A
మేమో నశించిపోదుము మా
D
శక్తి నిష్ఫలంబు మాకై
E
ప్రభుని శూరుఁడు యుద్దంబు
A
చేసిపెట్టు
A
అతం డెవ్వఁడు? యేసు
D
క్రీస్తను మా రక్షకుండు
E
మరొక్కఁ డెవ్వడు? అతండె
A
గెల్పుపొందు
Verse 3
A
ప్రపంచ మంతటన్ గ్రమ్ము
D
పిశాచు లేమి చేయు?
E
మమ్మెల్ల మ్రింగనున్నను మాకేల
A
భేతివేయు?
A
ఈ లోకాధిపుఁడుగ్రుఁడైనను
D
దానేమి చేయుఁ?
E
దీర్పొందె నతఁడు
A
నశించు మాటతోనే.
Verse 4
A
వాక్యంబు నిత్యమే గదా
D
విరోధి వంచ లేఁడు.
E
దైవాత్మ తోడగుం గదా
A
తా
A
నిన్న నేఁడు రేపు.
D
మా కుటుంబము మా
E
కీర్తి, యాస్తి, ప్రాణంబు
A
పోయినన్
A
నష్టంబు వానిదె
D
రాజ్యంబు మాది
E
యౌను.