‹ All chords

36 సర్వాద్భుత

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eసర్వాద్భుతంబులన్ సర్వత్రఁ జేయుకర్తన్ Aసర్వాత్మ లింతటన్ శ్లాఘింపఁ Bజేరరండి! మా రాకపోకలన్ Eమం
Eవీడకుండను Aమా Bరక్షకుండిట్లే Eమమ్మాదరించును
Chorus
Eమహా దయాళుఁడే మా Aజీవకాలమంత సహాయమూరటన్ సంతోషమిచ్చుగాక! Bమహత్తు ప్రేమను మాయందు Eనుంచును
Eఇహంబునన్ Aమమ్మున్ Bఎన్నండుఁ Eబ్రోచును.
Verse 3
Eప్రపంచపాలకా! ప్రసిద్ధుఁదైన తండ్రీ! Aసుపుత్ర దేవుడా! సుజీవమిచ్చు Bనాత్మ! సంపూర్ణ త్ర్యేకుండా! Eప్రఖ్యాతికల్గగా
Eఅపారసన్నుతి Aనర్పింతు Bసర్వదా