Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
35 ఇన్నాళ్లు
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
ఇన్నాళ్లు మాకు సాయమై
G
యీ ముందుకును మా
A
యున్నత గృహ మండవై
D
యొప్పెడు
D
దైవమా!
Chorus
D
ఏలాటి యీతిబాధయు
G
నీవచ్చు యేఁటిలో
A
కలుగకుండఁ బ్రోవవే
D
ఘనంపు ప్రేమతో
Verse 3
D
నీ సింహాసన నీడలో
G
నిలుచు భక్తులు భయంబు
A
చింతబాధలన్ జయించి మందురు
Verse 4
D
చరాచరంబు లెల్లను
G
జనించుకంటె ముందార
A
తరాలనుండియున్ నీరాజ్య
D
మండెడున్
Verse 5
D
ఇన్నాళ్లు మాకు సాయమై
G
యేలుచుఁ గాచిన ఉన్నత
A
ప్రభు ప్రేమతో మన్నించు
D
మింకనున్