Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
34 సర్వేశా! ర
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
సర్వేశా! రమ్ము నీ
Bb
సన్నిధి కాంతి నొసంగు
C
మాకు సత్య సనాతన
F
సర్వాధికారుఁడా
F
సదా
Bb
మమ్మేలుము
C
సర్వోన్నతా!
Chorus
F
నిత్యంపు వాక్యమా! నీదగు
Bb
ఖడ్గము నిమ్ము మాకు
C
నీ నిజ భక్తులన్
F
నీ
F
వాక్య ప్రియులన్
Bb
నింపు నీ
C
యాత్మతో నింపు
F
మీర
Verse 3
F
రమ్ము మహాత్మ! మా
Bb
కిమ్ము నీ యాత్మను
C
రమ్ము వేగ రక్తితో
F
నిప్పుడు
F
రమ్ము మా
Bb
మధ్యకు రక్షించు
C
మమ్మును రంజిల్లఁగన్
Verse 4
F
స్తోత్రం పవిత్రుఁడా! స్తోత్రంబు
Bb
త్ర్యేకుండా! స్తోత్రం సదా
C
ధాత్రి నీమహిమ నేత్రంబులు
F
గను
F
మీ, "త్రాహిమాం"
Bb
యని వేఁడు
C
వారి