Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
33 యెహోవ గద్ద
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
యెహోవ గద్దె ముందట
D
జనంబులార మ్రొక్కుఁడి యెహోవ
E
దేవుఁడే సుమీ సృజింపఁ
A
జంపఁ
A
గర్తయే
Chorus
A
స్వశక్తిచేత నాయనే మమున్
D
సృజించె మట్టిచే భ్రమించు
E
గొఱ్ఱె రీతిగాఁ దప్పంగ
A
మళ్లీ
A
చేర్చెను
Verse 3
A
సుకీర్తి పాడి గుంపులై
D
ప్రసిద్ధిచేతు మాయనన్ జగత్తు
E
వేయి నోళ్లతో స్తుతించు
A
దివ్యమౌ
A
ధ్వనిన్
Verse 4
A
ప్రభుత్వ ముండు నంతకున్
D
అగున్ నీ ప్రేమ
E
నిత్యము చిరంబు నీదు
A
సత్యము
A
వసించు
D
నెల్లకాలము