‹ All chords

32 దహన బలి నీ

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fదహన బలి నీకు Bbననిష్టము మరియు దైవ Cబలులు విరిగిన యాత్మయే Fయెహోవ
Fదేవ విరిగి Bbనలిగిన యట్టి Cహృదయం బలక్ష్యంబు Fసేయవు దహన
Chorus
Fనీ కటాక్షముతో సీయోనున Bbకిపుడే నెనరుతోడను మేలు Cచేయుమి ప్రాకటంబుగను యోరూషలే Fమునకుఁ
Fబ్రాకారములను Bbగట్టించుమి Cదహన|
Verse 3
Fఅంతట నీతియుక్తంబు లౌ Bbబలుల యాగముల సర్వాంగ Cహోమముల్ ఎంతో యిష్టంబౌ Fబలిపీఠము
Fమీఁద నెన్నో Bbకోడెల జనులర్పించుతురు Cదహన