‹ All chords

31 ఓ ప్రభుండా

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aఓ ప్రభుండా నిన్ Dనుతీంచుచున్నాము వినయముతోడ మా Eప్రభుండ వంచు నిన్ను Aమానక
Aమేమొప్పుకొందు Dమో
Chorus
Aనిత్యుఁడవౌ తండ్రి లోకము Dనిన్నారాధించుచు నుండు సత్యదూతల్ Eమోక్షమందు సర్వ ప్రధానుల్ Aసుభక్తిన్
Aనిత్య మేక Dకంఠముతోడ నిన్ Eగొనియాడుచున్నారు ఓ
Verse 3
Aపరిశుద్ధ, పరిశుద్ధ పరిశుద్ధ,సేనల Dదేవా ధరపరలోకంబులు నీ Eవర మహిమతో నోప్పునటంచు Aనో
Verse 4
Aకెరూబుల్ సెరూపుల్ నిన్నుఁ Dగీర్తించుచున్నారహహా సారెకున్ నిన్నపొస్తలుల Eసంఘము స్తోత్రించుచుండు కూరిమిన్ Aబ్రవక్తల
Aసంఘము కొనియాడుచు Dనిన్ నుతియించు Eనో
Verse 5
Aమా మహా జనకా Dనిను మాన్యుఁడౌ పుత్రున్ Eబహు ప్రేమగల మా Aపరిశుద్ధాత్మను
Aబ్రీతితో సంఘము Dభువి నొప్పుకొనున్ E
Verse 6
Aనీవే క్రీస్తు రాజవు Dనిత్య కుమారుడవు నీ Eవిలలో మానవులను గావఁగఁ Aబూనినయపుడు
Aపావన కన్యా గర్భంబున Dబుట్టుట బహుదీనంబనక చావు Eశ్రమ నోడించి సజ్జనులకు Aదివిఁ
Aదెరచితివే D
Verse 7
Aనీవు దేవుని కుడి Dపార్శ్వంబున నిత్యము మహిమాసీనుఁడవు Eనీవు మా న్యాయాధిపతివై Aరావలయునని
Aనమ్ముచుందుము పావనంబౌ Dనీ రక్తంబున Eసేవకులకుఁ దోడ్పడు Aమిపుడే ఓ
Verse 8
Aనిత్య మహిమములో నిఁక Dనీదు భక్తులతోన గత్యముగ Eలెక్కించుము వారలఁ గని Aరక్షించుమి
Aనీ Dసుజనంబున్ Eఓ|
Verse 9
Aనీవు దీవించి నీ Dనిత్య స్వాస్థ్యంబు సుజీవమిడి Eవారలఁ బాలించి లేవఁగ Aనెత్తుము
Aసతతము Dప్రీతిన్ E
Verse 10
Aఓ ప్రభువా పాపములో Dనుండ కుండఁగఁ దోడ్పడుము Eమా ప్రభువా కరుణించు Aమముఁ
Aగరుణించుము Dదయతోడన్ E