Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
30 మా యేసు క్
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
మా యేసు క్రీస్తు
C
నీవే మహిమగల రాజవు
D
నీవు నీవే తండ్రికి
G
నిత్యకుమారుడవు
G
ఓ
C
క్రీస్తూ
Chorus
G
భూనరులన్ రక్షింపఁ
C
బూనుకొనినప్పుడు దీన
D
కన్యాగర్భమున్ దిరస్కరింపలేదుగా
G
ఓ క్రీస్తూ
Verse 3
G
విజయము మరణపు వేదనపై
C
నొందఁగా విశ్వాసులందరికిన్ విప్పితివి
D
మోక్షమున్ ఓ క్రీస్తూ
Verse 4
G
నీవు తండ్రిదైనట్టి నిత్య
C
మహిమయందు దేవుని కుడివైపుఁ
D
దిరముగాఁ గూర్చున్నావు ఓ
G
క్రీస్తూ
Verse 5
G
నీవు న్యాయాధిపతివై నిశ్చయముగా
C
వఛ్ఛెదవు కావున నీ
D
సాయంబుకానిమ్ము నీ దాసులకు
G
ఓ
G
క్రీస్తూ
Verse 6
G
దివ్యమౌ రక్తంబు చిందించి
C
నీవు రక్షించిన సేవకులకై
D
మేముచేయు మనవి నాలించు
G
ఓ
G
క్రీస్తూ
Verse 7
G
నీ వారి నెల్లప్పుడును
C
నిత్య మహిమయందు నీ
D
పరిశుద్ధులతోను నీ వెంచుకొను
G
మయ్య
G
ఓ
C
క్రీస్తూ
Verse 8
G
నీదు జనమున్ రక్షించి
C
నీ దాయము దీవించుము
D
నాధా వారలను నేలి
G
లేవనెత్తు
G
మెప్పుడును
C
ఓ
D
క్రీస్తూ|
Verse 9
G
దిన దినమును నిన్ను
C
మహిమ పర్చుచున్నాము ఘనముగా
D
నీ నామమున్ గొప్పచేయుచున్నాము
G
ఓ
G
క్రీస్తూ
Verse 10
G
నేఁడు పాపము చేయకుండ
C
నెనరుతో మముఁ గావుమయ్యా
D
పాడెడి నీ దాసులకుఁ
G
బరమ
G
దయ
C
నిమ్మయ్య
D
ఓ
G
క్రీస్తూ