‹ All chords

29 పాహిలోక ప్

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fపాహిలోక ప్రభో పాహి Bbలోక ప్రభో పాహి Cయని వేఁడు మాం Fపాహిలోక
Fప్రభో
Chorus
Fనిన్ను స్తుతియించుచు Bbనీవు ప్రభుఁడ Cవని చెన్నుమీరఁగ Fనమ్మియున్నాము సత్ర్పభో
Verse 3
Fనిత్య మా తండ్రి Bbభూలోకం బంతయు నిన్ను Cభక్తితో నారాధించుచున్నది మా Fప్రభో
Verse 4
Fదేవ లోకాధిపతులు Bbదూతల సమూహము Cదేవాయని కొల్చుచున్నారు Fనిన్నుఁ బ్రభో
Verse 5
Fపరిశుద్ధ పరిశుద్ధ Bbపరిశుద్ధ ప్రభువా Cపరలోక సేనాధిపతివైన Fమా ప్రభో
Verse 6
Fఇహలోకం బంతయుఁ బరలోకం Bbబంతయు నీ మహి Cమహాత్మ్యముతో నున్నవని ప్రభో
Verse 7
Fకెరూబులను దూతలు సెరూపులను Bbదూతలు తిరముగా నిన్ Cగొనియాడుచున్నారు మా ప్రభో
Verse 8
Fనీ దపొస్తలుల Bbమహిమగల సంఘము Cప్రోదిగా నిన్నుతించుచున్నది Fమా ప్రభో
Verse 9
Fనిత్యము ప్రవక్తల Bbయుత్తమ సంఘము Cసత్యముగ నిన్నుతించుచున్నది Fమా ప్రభో
Verse 10
Fధీర హత సాక్షుల Bbవీర సైన్య మంతయు Cసారెకు నిన్నుతించుచున్నది మా Fప్రభో