Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
28 మహిమ సర్వో
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
మహిమ సర్వోన్నతమైన
D
దైవమునకి మ్మహి
E
సమాధానానుగ్రహము గల్గున్ర్పభో
A
మహిమ
Chorus
A
నిన్ను స్తోత్రించుచు నిన్ను
D
బూజించుచు నిన్ను మహిమపర్చుచున్నాము
E
లోక ప్రభో మహిమ
Verse 3
A
ప్రభువైన దేవుండా పరమండలపు
D
రాజా ప్రబలంబు గల
E
తండ్రి పరిశుద్ధంబగు ప్రభో
A
మహిమ
Verse 4
A
వినయంబుతో నీదు
D
ఘన మహిమార్థంబై
E
వందనములర్పించి వినుతింతుము
A
సత్ర్వభో మహిమ
Verse 5
A
జనితైక పుత్రుడగు ఘన
D
క్రీస్తేసు ప్రభు దేవుని
E
గొర్రెపిల్ల జనకుని కుమారుడ
A
ప్రభో
A
మహిమ
Verse 6
A
ధర పాపములమోయు వరపుణ్య
D
శీలుండా కరుణించి మా
E
బీద మొరలాలించుము ప్రభో
A
మహిమ
Verse 7
A
తండ్రియైన దేవుని దక్షిణ్
D
భాగమున గూర్చుండి యున్నావు
E
కృపజూపుమి సత్ర్పభో మహిమ
Verse 8
A
పరిశుద్ధుడవు నీవే పరమ
D
ప్రభుడవు నీవే దురితాత్ములను
E
గాన మరణంబైతివి ప్రభో
A
మహిమ
Verse 9
A
పరమ జనకుని మహిమన్
D
పరిశుద్దాత్మైక్యంబై సరణి మాకై
E
యున్న సర్వోన్నత ప్రభో
A
మహిమ