Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
27 కలుగునుగాక
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
కలుగునుగాక దేవునికి మహిమ
A
కలుగునుగాక కలుగు నున్నతమైన
B
ఘన స్థలములందున నిలకు
E
సమాధానం
E
నరుల
A
కాయన
B
దయ
E
కలుగును
Chorus
E
ప్రభువైన దేవా పరమరాజా
A
సర్వపరిపాలా పరిపూర్ణ శక్తిగల
B
పరమ జనక నిన్ను
E
మహిని
E
స్తుతించుచు
A
మరి
B
పొగడుచున్నాము
E
కలుగును
Verse 3
E
మహిమపర్చుచు ఆరాధించు చున్నాము
A
నిన్ను మహిమాతిశయమును మదిఁ
B
దలంచియు నీకు మహిని
E
మా
E
స్తుతి
A
కృతజ్ఞత
B
నిచ్చుచున్నాము
E
కలుగును
Verse 4
E
ఏక కుమారా యేసు
A
ప్రభువా యెహోవా తనయా
B
లోక పాపము మోయు
E
ఏక
E
దేవుని గొఱ్ఱె
A
పిల్ల మమ్మును
B
కనికరించుము చల్లఁగ
E
కలుగును
Verse 5
E
లోకపాపములు మోయుచుఁ బోవు
A
యేసు రక్షకా వాసిగ
B
జనకుని కుడివైపునఁ గూర్చుండి
E
యేసూ
E
మా ప్రార్థన
A
నాలించి కనికరించు
B
కలుగును
Verse 6
E
పరిశుద్ధుఁడవు ప్రభుఁడవు నీవో
A
ప్రభువైన క్రీస్తూ పరిశుద్ధాత్మతోఁ
B
తండ్రి యైన దేవునియందుఁబరిపూర్ణ
E
మహిమతోఁ
E
బ్రబలుచున్నామవామేన్
A
కలుగును