Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
26 రండి యుత్స
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
రండి యుత్సహించి
G
పాడుదము రక్షణ
A
దుర్గము మన
D
ప్రభువే
Chorus
D
రండి కృతజ్ఞత స్తోత్రముతో
G
రారాజు సన్నిధి కేగుదము
A
సత్ప్రభు నామము కీర్తనలన్
D
సంతోష
D
గానము
G
చేయుదము
A
రండి
Verse 3
D
మన ప్రభువే మహాదేవుండు
G
ఘన మాహాత్మ్యముగల రాజు
A
భూమ్య గాధపులోయలును భూధర
D
శిఖరము
D
లాయనవే
G
రండి
Verse 4
D
సముద్రము సృష్టించె నాయనదే
G
సత్యుని హస్తమే భువిఁజేసెన్
A
ఆయన దైవము పాలితుల
D
మాయన
D
మేపెడి
G
గొఱ్ఱెలము
A
రండి
Verse 5
D
ఆ ప్రభు సన్నిధి
G
మోఁకరించి ఆయన ముందర
A
మ్రొక్కుదము ఆయన మాటలు
D
గైకొనిన
D
నయ్యవి
G
మనకెంతో
A
మేలగును
D
రండి
Verse 6
D
తండ్రి కుమార శుద్ధాత్మకును
G
దగు స్తుతి మహిమలు
A
కల్గుఁగాక ఆదిని నిప్పుడు
D
నెల్లప్పుడు
D
నయినట్లు యుగముల
G
నౌను ఆమేన్
A
రండి