‹ All chords

25 పరలోకమున న

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fపరలోకమున నుండు దేవ Dmనీ పదముల కొనరింతు Bbసేవ దురితంబులకు నేను Cవెఱచి
Cయున్నానని కరుణించి నీ Bbసుతుని ధర కంపితివి Dmగాదా అరయఁగా నీ Fప్రేమ
Fయింతనఁ దరము గాదో Dmపరమ జనక మరణ Bbపర్యంతంబు నిను నే Cమరువఁ
Cజాలను Bbవరకృపా Dmనిధి Fపరలోక
Chorus
Fయేసుక్రీస్తుని దయసేయ కున్న Dmమోస మొందెద నెందుకన్న Bbదోసంబులకు నేను దాసుండనై Cప్రతి
Cవాసరంబును నీదు భాసు Bbరాజ్ఞలు విడిచి వేసటలు Dmగల నరకమునఁ బడ Fద్రోసిన
Fనది న్యాయమౌ గద Dmనా సునాధా పేర్మిచేతను Bbనీ సుతుని నంపించినావు Cపరలోక
Verse 3
Cఎన్నరాని మహిమ నుండి Bbయేసు నన్నుఁ బాలింప Dmనేతెంచి యెన్న శక్యము Fగాక
Fయున్న పాపములన్ని ఛిన్నాభిన్నము Dmజేసి నన్ను సమ్మతిపరప Bbనన్న యగు నా Cరక్షకుండు
Cతన్ను తానర్పించి వెండియు Bbనున్నతుండై లేచి యిప్పుడు Dmసన్నిధానం బొసఁగె నాకుఁ Fబరలోక