‹ All chords

24 భూమండలము ద

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aభూమండలము దాని సంపూర్ణత Dయును లోకమును భూమండల Eవాసులను బొల్పార యెహోవావే Aభూ
Chorus
Aయెహోవ సంద్రము మీఁద Dభుమి పునాది వేసె Eమహాజలమూల మీఁద మనదేవుఁడది Aస్థిరపర్చె
Aభూ
Verse 3
Aయెహోవ పర్వతమునకు నెక్కంగఁ Dబాత్రుడెవఁడు మహాలయంబునందు మరి Eనిల్వ యోగ్యుం డెవఁడు Aభూ
Verse 4
Aఅపవిత్ర మనసులేక కపట Dప్రమాణము లేక సుపవిత్రమౌ Eచేతులను శుద్ధాత్మ గల్గినవాఁడే Aభూ
Verse 5
Aఆలాటి వాఁడు ప్రభుని Dయాశీర్వచనము నొందు భులోకమున Eరక్షణ దేవుని నీతి Aమత్వముపొందు
Aభూ
Verse 6
Aప్రభునాశ్ర యించు నట్టి Dవారు యాకోబు దేవ Eప్రభుసన్నిధానము వెదకు ప్రజలెల్ల Aరట్టివారే
Aభూ
Verse 7
Aద్వారంబు లార యింక Dమీ తల లెల్లబైకెత్త Eవలెన్ రారాజు కొరకుఁతలుపులాలా Aమిమ్మెత్తుకొనుఁడి
Aభూ
Verse 8
Aఇలలో మహా మహిమంబు Dగలిగిన యీ రాజెవఁడు Eబలశౌర్యముల యెహోవ బహుశూరుడౌ Aయెహోవ
Aభూ