Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
23 ఎటుల నీకు
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
ఎటుల నీకు స్తుతు
Bb
లొనర్తుము యెహోవ తనయ
C
యెటుల నీకుఁ నుతు
F
లొనర్తుము
F
పటుతర పాపంబులనెడి పంకమందుఁజిక్కి
Bb
మదిని దిటముఁ జెడిన
C
మమ్ముఁ బ్రోచి దిక్కుఁజూపినట్టి
F
యేసూ
F
యెటుల
Chorus
F
పాపకూపమందు నుండగాఁ బాపావిమోచ
Bb
దాపుఁజేర్చి కాపుఁ జూపితి
C
శాపగ్రస్తులైన మా శాపము
F
విముక్తిఁజేయ
F
నీ పవిత్ర
Bb
రక్తమే నా
C
ప్రాపుగా నొసంగితివి
F
యెటుల
Verse 3
F
భార భరితమైన యాత్మల
Bb
భారమున దీసి భూరి
C
సౌఖ్యములతో నింపను భారకుండ
F
ఘోరమైన
F
శ్రమలనొంది మరణమొంది తిరిగిలేచి
Bb
నీవు ధాత్రి మహిమ
C
నొందినట్టి దేవా యెటుల
Verse 4
F
నీతిహీనులమై యుండఁగా నో
Bb
కర్త మాదు బీతులన్నిఁబాపి
C
నీ కృపన్ నీతి
F
రక్షణవస్త్రములను
F
భాతిగ ధరింపజేసి
Bb
భూతలంబునందు నిన్ను
C
ఖ్యాతిగ సేవింపఁజేసితి
F
యెటుల
Verse 5
F
నిన్నుఁజేరి నిర్చలుండనై యీ
Bb
భూమియందు నిన్నుఁ బోలి
C
నడుచుకొనుటకై తిన్నని మార్గమును
F
జూపి
F
అన్ని కీడులను జయింపఁ
Bb
బన్నుఁగ విమలాత్మశక్తి నున్నతముఁగ
C
నిడిన యేసూ యెటుల
Verse 6
F
పరమ రాజ్యమందు నిరతము
Bb
నీతోడనుండఁ కరుణతోడ నెంచుకొంటివి
C
తిరిగి వచ్చి మమ్మును
F
మీ
F
చిరప్రకాశ పురమునందుఁ
Bb
త్వరగఁ జేర్చియందు
C
సుఖము దిరముగా
F
నొసంగుదేవ యెటుల