Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
22 వ్యోమ సింహ
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
వ్యోమ సింహాసనస్థుఁడ యుర్వి
D
పాదపీఠస్థుఁడ మామకీన దయా
E
మయుఁడ మమ్ముఁగావుమో దేవుఁడ
A
వ్యోమ
Chorus
A
అంతరిక్ష లోకదీప యద్భుతాదృశ్య
D
స్వరూపా యింత నీ
E
మహిమనోప నెంతది నా
A
నాల్క
A
చూప
D
వ్యోమ
Verse 3
A
గాలి ఱెక్కల పైనెక్కి
D
గాఢాంధకారమునందు నేలికవై సంచరించు
E
నట్టి నిన్ను మ్రొక్కుచుందు
A
వ్యోమ
Verse 4
A
నీతి న్యాయ దీర్ఘశాంతా
D
నిర్మల దయా నితాంతా
E
ప్రీతినుంచవే శ్రీమంతా పెద్దఁగా
A
నా
A
కాలమంతా
D
వ్యోమ
Verse 5
A
సర్వ భూలోక పూజితా
D
సత్య సద్గుణ రాజితా
E
గర్వ దుస్స్వభా వాహితా
A
కావునాన్ని
A
నాట
D
పితా
E
వ్యోమ
Verse 6
A
నమ్మిన యీనన్నఁ తూల
D
నాడవు దీనాత్మపాలా క్రమ్మి
E
నీ ప్రేమతోఁ జాల
A
బ్రోతువు
A
దయాలా
D
వాలా
E
వ్యోమ