Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
21 త్రిత్వమై
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
త్రిత్వమై నిత్యత్వమున నేకత్వమగు
Bb
దేవా నీ సత్యసామర్థ్యత్వముల
C
నిజ తత్వము గణించి
F
నిను
F
నిత్యము
Bb
స్తుతించెదను
C
త్రిత్వమై
Chorus
F
ఎల్లలోకంబుల సృజించిన చల్లని
Bb
తండ్రి నా యుల్లమున
C
నీ గొప్ప వింత
F
లెల్ల
F
సంతసిల్ల
Bb
శోభిల్లఁ
C
దలంచెదను
F
త్రిత్వమై
Verse 3
F
వాసి కెక్కిన పరమరాజ్యని
Bb
వాసమును విడిన శ్రీ
C
యేసునాధుండను కుమారా దోషుల
F
దోసంబులెల్లఁ
F
గాచి
Bb
రక్షించినావు
C
త్రిత్వమై
Verse 4
F
ఆదరణకారుండ వగు శుద్ధాత్ముడా
Bb
దేవా యామోద నామము
C
నంపఁబడి యేసు నాధుని
F
సుబోధ
F
లెల్ల
Bb
బోధపరచి
C
పాదుకొల్పు
F
త్రిత్వమై
Verse 5
F
ఓపితా సుతా శుద్ధాత్మ
Bb
ఒక్క దేవుఁడవు ఎల్ల
C
పాపులను రక్షింప మిగుల
F
నోపికతో
F
నాపదలు బాపి
Bb
కృపఁ జూపినావు
C
త్రిత్వమై