‹ All chords

20 పరిశుద్ధ ప

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dపరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ Gప్రభువా వరదూత లైన Aనిన్ వర్ణింపఁ గలరా Dపరిశుద్ధ
Chorus
Dపరిశుద్ధ జనకుఁడ Gపరమాత్మరూపుఁడ నిరుపమ Aబలబుద్ధి నీతి Dప్రభావా పరిశుద్ధ
Verse 3
Dపరిశుద్ధ తనయుఁడ Gనరరూపధారుఁడ నరులను Aరక్షించు కరుణా Dసముద్రా పరిశుద్ధ
Verse 4
Dపరిశుద్ధ మగు నాత్మ Gవరము లిడు నాత్మ Aపరమానందప్రేమ భక్తుల కిడుమా Dపరిశుద్ధ
Verse 5
Dజనక కుమారాత్మలను నేక Gదేవా ఘనమహిమ చెల్లును Aదనర నిత్యముగాఁ పరిశుద్ధ