Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
19 చూడ గోరెద
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
చూడ గోరెద దేవ
D
మందిరావరణములను చూడ గోరెద
E
చూడ నాకు నాశ
A
గలదు
A
సుందరావరణములవి చూడ
D
నాదు ప్రాణమెంతో
E
సొమ్మసిల్లుచున్నదహా చూడ
Chorus
A
నీదు నివాసములు జూడ
D
నెంతో రమ్యమై తనర
E
నాదు హృదయమునకు నానంద
A
మిచ్చు
A
నిపుడు
D
నెపుడు
E
చూడ
Verse 3
A
జీవము గల ప్రభుని
D
జూడ జీవి నాలో
E
కేక వేసె కోవెలలకు
A
దొఱికె
A
గూటి తావు
D
నీ మందిరమున
E
చూడ
Verse 4
A
పిచ్చుకలకు దొఱికె స్థలము
D
ముచ్చట బలిపీఠ మెదుట
E
పెట్టు కుతూహలముతోను పిల్లల
A
నవి
A
మందిరమున
D
చూడ
Verse 5
A
నీదు మందిరంబులోన నిత్యవాసులైనవారు
D
నిక్కముగను ధన్యులగుచు నిన్ను
E
నన్నుతింతు రహా చూడ
Verse 6
A
ప్రభుని వలన బలము
D
నొందు ప్రజలు ధన్యులగుదు
E
రిల ప్రాణ ప్రియము
A
యాత్ర
A
సేయు ప్రజల
D
మార్గ మమర
E
ధరను చూడ
Verse 7
A
నీదు యావరణములలో నేను
D
నొక్క దినము గడుప
E
నెంతో విలువ గల
A
నాకు
A
వేయినాళ్ల
D
బ్రతుకు
E
కన్న
A
చూడ
Verse 8
A
కానరండు మనము నిపుడె
D
మనము లలర ప్రభుని
E
జూడ మందిరమున కేగి
A
నిండు
A
మనశ్శాంతి
D
బొంది
E
బ్రతుక
A
చూడ