Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
18 కూడికొని య
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
కూడికొని యున్నాము సంఘ
C
ప్రభో కూడికొని యున్నాము
D
తోడ నుండెద ననుచు
G
నమ్ముచు
G
దొడ్డ దగు
C
నీ పాద
D
సన్నిధి కూడికొని
Chorus
G
ఎచట నా ప్రియ
C
భక్తులెలమిఁ గూడియున్న నచటికి
D
నేతెంతునని పల్కితి విచట
G
నుండు
G
మమ్ము వీక్షించి కృపచేత
C
నిపుడు దీవించు మీ
D
యేసు క్రీస్తునాధా కూడికొని
Verse 3
G
గత కాలమందున గాని
C
చేఁతలచే దుర్గతి నొంది
D
యుండఁగాఁ గనుఁగొంటివి శత
G
సంఖ్య
G
గల పాపచయ మీవు
C
క్షమియించి యతి శాంతి
D
నిడితివి యాత్మస్వరూపా కూడికొని
Verse 4
G
నిరతము నీ ప్రేమ
C
నెనరున ధ్యానించి పరమ
D
ధర్మములందుఁ బరతఁ గల్గి
G
యరులకు
G
శుభములు నిరతంబుఁ జేయఁగఁ
C
దిరత మా కొసఁగుము
D
దేవుని ప్రియ తనయా
G
కూడికొని
Verse 5
G
అన్ని శోధనముల నన్ని
C
విపత్తుల నన్ని కాలములందు
D
నాదరించి నిన్ను నమ్మిన
G
జనుల
G
నీ సందిటను జేర్చి
C
పన్నుగఁ గాపాడు ప్రభు
D
యేసు క్రీస్తు కూడికొని
Verse 6
G
అమలుఁడ నగు నన్ననుకరించుండనుచు
C
నాన తిచ్చినాఁడ వాత్మజులకు
D
నమల మార్గము నందు
G
నరుగంగ
G
మాకీవు విమలాత్మ
C
దయసేయు వేగంబు
D
మా తండ్రీ
G
కూడికొని