Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
17 యెహోవా భజన
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
యెహోవా భజన చేయండి
G
పాప నరులారా యీ
A
రీతి మరచి పోకండి
D
యెహోవా
Chorus
D
యేసు పేరిట ప్రార్ధనంబు
G
మన దోసములను బోగొట్టను
A
వెరవు భాసుర పరలోక
D
సుఖము
D
కోటి బాధలు
G
మనకున్న సంతోషకరము
A
యెహోవా
Verse 3
D
యేసు క్రీస్తును గొలువండి
G
యేసు దాసులతో వాదము
A
లాడకండి మోసపు దారి
D
విడువండి
D
దోష రాసుల
G
నుర్విలోఁ జేసికొనకండి
A
యెహోవా
Verse 4
D
జీవ రక్షకుని నమ్మండి
G
నిత్య సేవలో మెలఁగక
A
చెడిపోకండి భావించి యాత్మన్
D
వేఁడండి
D
దేవ దేవుని
G
నెడఁబాసి తెరవు
A
విడకండి యెహోవా
Verse 5
D
మాయ లోకపు భ్రాంతుల్విడిచి
G
మనుష్యాయువు భువిలోన జెల్లుటఁ
A
దలఁచి మాయ మార్గము
D
లెల్ల
D
మరచి మోక్ష
G
మార్గము మన
A
మున మరవక
D
తలఁచి యెహోవా
Verse 6
D
కాయము నొసఁగిన ప్రభుని
G
యయిదు గాయంబు లాత్మలోఁ
A
గానంగ రాదా ఆయు
D
వస్థిర
D
మని తెలిసి మీరు
G
కాయ మాత్మయు నిపుడు
A
కర్తకు నిచ్చి యెహోవా