‹ All chords

16 యెహోవా నా

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fయెహోవా నా మొఱ Bbలాలించెను దన మహా Cదయను నను గణించెను Fఅహర్నిశల
Fదీనహీనుఁడగు నాదు Bbహాయనెడు ధ్వని Cగ్రహించి మనిపెను Fయెహోవా
Chorus
Fపిశాచి గడిమిఁబడఁగొట్టెను దన Bbవశాన నను నిలువఁ Cబెట్టెను ప్రశాంత మధుర Fసు
Fవిశేష వాక్ఫల Bbనిశాంతమునఁజేర్చి సేదఁదీర్చెను Cయెహోవా
Verse 3
Fమదావళముఁ బోలు నామదిన్ Bbదన ప్రదీప్త వాక్యాం Cకూశా హతిన్ యధేచ్చలన్నిటి Fగుదించి
Fపాపపు మొదల్ Bbతుదల్ నరికి Cదరికిఁ జేర్చెను Fయెహోవా
Verse 4
Fఅనీతి వస్త్ర మెడలించెను Bbయేసునాధు రక్తమున ముంచెను Cవినూత్న యత్నమె ద Fనూని
Fయెన్నఁడు గనన్ Bbవినన్ బ్రేమ Cనాకుఁ జూపెను Fయెహోవా
Verse 5
Fవిలాపములకుఁ జెవి నిచ్చెను Bbశ్రమ కలాపములకు సెలవిచ్చెను Cశిలానగము పైకిలాగి నను Fసుఖ
Fకళావళుల్ Bbమనసులోన Cనిలిపెను Fయెహోవా
Verse 6
Fఅగణ్య పాపియని త్రోయక Bbనన్ను గూర్చి తన Cసుతుని దాఁ చక Fతెగించి
Fమృతి కొప్పగించి Bbపాపపు నెగుల్ Cదిగుల్ సొగసుగా Fనణంచెను యెహోవా