‹ All chords

15 యెహోవా నా

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cయెహోవా నా కాపరి Fలే మేమి గలుగదు Gతన మహా కృపతోఁ Cబ్రోచి
Cనన్ను Fమనుపు Gనాతఁడే
Chorus
Cపచ్చికగల చోట్ల నను Fపరుండజేయుచుఁ గడు హెచ్చగు Gసౌఖ్యములు సదా యిచ్చు Cనాతఁడే
Verse 3
Cశాంతికర జలములకు నను Fసాగజేయుచు విశ్రాంతి ప్రాణమున Gకొసంగు విభుఁడు అతఁడే
Verse 4
Cగాఢాంధకారమైన లోయల గుండ Fబోయిన నే కీడుకు Gభయపడ నిఁక నా Cతోడు
Cఆయనే
Verse 5
Cదుడ్డుకఱ్ఱతో శత్రువులఁ దరుమఁగొట్టుచుఁ Fదన దొడ్డ దండముతో Gనీతి దారిలో నడుపు
Verse 6
Cఅందరిలో నన్ను నెంచి Fయధిక ప్రేమతోఁ గడు Gవిందు లొసఁగి తృప్తిపరుచు Cవిభుఁడు
Cఆయనే
Verse 7
Cముఖము కళగా నుండునట్లు Fమంచితైలమున్ నా సఖుఁడు Gనాకుఁ బూయుచుండు సకల Cవేళలన్
Verse 8
Cబ్రదుకు దినము లన్నిట Fనాకు బంటులవలెనే నను Gవెదకి కృపా క్షేమములు Cనా
Cవెంటవచ్చును