‹ All chords

14 నాకేమి కొద

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fనాకేమి కొదువ నాధుఁడుండ Bbనిఁక శ్రీకరుండగు దేవుడే Cనా శ్రేష్ట పాలకుఁడు Fనా
Fయేక Bbరక్షకుఁడు Cగనుక Fనాకేమి
Chorus
Fతనివి దీర మేళ్లనుభవింప Bbనేను నను సదా Cమేళ్లనెడి పచ్చిక నదిమి Fమృదువుగఁ
Fబండు Bbకొనఁజేయును Cగనుక Fనాకేమి
Verse 3
Fఎంత శోధన యెండ Bbయున్న నాకు నెంతకు Cనోరిగర దెపుదు శాంత Fజలములు
Fనా చెంతనే Bbయుండు గనుక Cనాకేమి
Verse 4
Fతప్పిపోయిన నన్ దారిం Bbబెట్టి నన్ను తెప్పరిల్లఁజేసి Cనాకుఁ దీరు నలసటను Fనా
Fతప్పు Bbమన్నించున్ Cకనుక Fనాకేమి
Verse 5
Fనీతి మార్గమునన్ నిల్పున్ Bbనన్ను ప్రభువు నీతి Cలేని నాకుఁ దనను Fనీతి
Fదయ చేయున్ Bbస్వ నీతిని Cద్రుంచున్ గనుక Fనాకేమి
Verse 6
Fచావు చీఁకట్ల శక్తియుండు Bbఆహా లోయలోఁబడి పోవలసినను Cనే వెరవకుందు నా Fదేవుండే
Fతోడు Bbగనుక Cనాకేమి
Verse 7
Fమీఁదఁబడునట్టి శోధనలన్ ధరను Bbనా దరికి రానీక Cదండము నన్ను బ్రోచుచును Fనా
Fకాదరణ Bbయౌను Cగనుక Fనాకేమి
Verse 8
Fపగవారల్ సిగ్గు పడునట్లుగ Bbనా జగము యెరుఁగని Cసౌఖ్యభో జన మగపరుచును Fహా
Fతగినదే Bbపెట్టున్ Cగనుక Fనాకేమి
Verse 9
Fతన యాత్మానంద తైలంబుతో Bbప్రభువు ననుదినము తలయంటి Cవిసుగ కొనక తుడుచును Fనా
Fకన్నీళ్లన్ని Bbగనుక Cనాకేమి
Verse 10
Fపలువిధములైన భాగ్యములతో తండ్రి Bbవెలుపలికి దిగవెడలునట్టి వెల Cగల గిన్నె నా Fకలిమిగాఁ
Fజేయున్ Bbగనుక Cనాకేమి