‹ All chords

13 నా కాలగతు

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dనా కాలగతు లెవ్వి Gనా చేతులను లేవు Aనాదు దేవ యెపుడు Dనీకే
Dవాని మీద Gనిత్యాధికారంబు నిల్చియుండు Aనా
Chorus
Dతల్లిగర్భంబున దసర సృజించితివి Gధరణి నన్ను నీవు Aతల్లికన్నను మిగుల దయచేతఁ Dజూచితివి
Dతండ్రి Gనన్ను Aనా
Verse 3
Dపాప కూపమునందుఁ బడియుండఁగా Gనన్నుఁ బారఁజూచి చేయి Aచాపి యేసునిద్వార చక్కఁగాఁదెచ్చితివి Dచాలు
Dదేవా Gనా
Verse 4
Dసుఖఃదుఖ కాలములు శోధింపఁ Gబంపుదువు శోభాయుక్త నాకు Aసుఖముఁ గల్గజేయు సొంపుగ Dవానిచే
Dస్థూల Gశక్తి Aనా
Verse 5
Dసకల కాలంబులఁ జక్కఁగ Gలోఁబడి నన్నుతింతు నన్ను Aఆకలంకునిగాఁ జేయు మనుచు Dవేఁడుచునుందు
Dనధికాసక్తి Gనా