Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
12 దేవ సంస్తు
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
దేవ సంస్తుతి చేయవే
Bb
మనసా శ్రీ మంతుడగు
C
యెహోవా సంస్తుతి చేయవే
F
మనసా
F
దేవ సంస్తుతి చేయుమా
Bb
నా జీవమా యెహోవా
C
దేవుని పావన నామము
F
నుతించుమా
F
నా యంతరంగములో
Bb
వసించు నో
C
సమస్తమా దేవ
Chorus
F
జీవమా, యెహోవా నీకుఁ
Bb
జేసిన మేళ్లన్ మరవకు
C
నీవు చేసిన పాతకంబులను
F
మన్నించి
F
జబ్బు లేవియున్
Bb
లేకుండఁ జేయును
C
ఆ కారణముచే
F
దేవ
Verse 3
F
చావు గోతినుండి నిన్ను
Bb
లేవనెత్తి దయను గృపను
C
జీవ కిరీటముగ వేయును
F
నీ
F
శిరసుమీద జీవ
Bb
కిరీటముగ వేయును
C
ఆ కారణముచే
F
దేవ
Verse 4
F
యౌవనంబు పక్షిరాజు యౌవనంబు
Bb
వలెనె క్రొత్త యౌవనంబై
C
వెలయునట్లుగా మే లిచ్చి
F
నీదు
F
భావమును సంతుష్టిపరచునుగా
Bb
ఆ కారణముచే
C
దేవ
Verse 5
F
ప్రభువు నీతి పనులు
Bb
చేయున్ బాధితులకు న్యాయ
C
మిచ్చున్ విభుండు మార్గము
F
తెలిపె,
F
మోషేకుఁ దన కార్యములను
Bb
విప్పె నిశ్రా యేలు
C
జనమునకు ఆ కారణముచే
F
దేవ
Verse 6
F
అత్యధిక ప్రేమ స్వరూపియైన
Bb
ధీర్ఘ శాంతపరుండు నిత్యము
C
వ్యాజ్యంబు చేయఁడు ఆ
F
కృపోన్నతుఁడు
F
నీ పయి నెపుడు
Bb
కోప ముం చఁడు
C
ఆ కారణముచే దేవ
Verse 7
F
పామరుల మని ప్రత్యుపకార
Bb
ప్రతి ఫలంబుల్ పంపలేదు
C
భూమి కన్న నాకసంబున్న
F
యెత్తుండు
F
దైవ ప్రేమ
Bb
భక్తి జనులయందున
C
ఆ కారణముచే
F
దేవ
Verse 8
F
పడమటికిఁ దూర్పెంత యెడమో
Bb
పాపములకును మనకు నంత
C
యెడము కలుగజేసియున్నాఁడు మన
F
పాపములను
F
ఎడముగానే చేసియున్నాఁడు
Bb
ఆ కారణముచే
C
దేవ
Verse 9
F
కొడుకులపైఁ దండ్రి జాలి
Bb
పడు విధముగా భక్తిపరుల
C
యెడల జాలి పడును
F
దేవుండు
F
తన భక్తిపరుల
Bb
యెడల జాలిపడును
C
దేవుండు ఆ
F
కారణముచే దేవ
Verse 10
F
మనము నిర్మితమయిన రీతి
Bb
తనకుఁ దెలిసియున్న సంగతి
C
మనము మంటి వారమంచును
F
జ్ఞాపకముచేసి
F
కొనుచు కఱుణ
Bb
జూపుచుండును ఆ
C
కారణముచే దేవ