Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
11 చూచుచున్నా
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
చూచుచున్నాము నీ వైపు
F
మా ప్రియ జనక
G
చూచుచున్నాము నీవైపు చూచుచు
C
నీ
C
ప్రేమ సొంపు
F
సువార్తను జాఁచుచుఁ
G
గరములు చక్కఁగా
C
నీవైపు చూచు
Chorus
C
మేమరులమై యుంటిమి మార్గము
F
వీడి మేమందరము పోతిమి
G
ప్రేమచే నప్పుడు ప్రియ
C
తనయ
C
నంపించి క్షేమమార్గము
F
మాకుఁ బ్రేమను
G
జూపితివి చూచు
Verse 3
C
నిను నమ్ము పాపులకు
F
వారెవరైన నీ శరణుఁ
G
జొచ్చువారలకు ఇనుఁడవు కేడెంబు
C
నీ
C
జగతిలో నగుచుఁ
F
గనుపరచుచుందువు ఘన
G
మైన నీ
C
కృపఁ చూచు
Verse 4
C
నీ భయము మాయెదలను
F
నిలుపుము నీదు ప్రాభవ
G
మొనరంగను నీ భయముచే
C
మేము
C
వైభవ మొందుచు నే
F
భయము లేకుండ నీ
G
భువిని గొన్నాళ్ళు చూచు
Verse 5
C
దయఁజూచి మము నెప్పుడు
F
మంచివి యన్ని దయచేయు
G
మెల్లప్పుడు దయచేయరానివి దయచేయుమని
C
కోరఁ
C
దయజూపి మన్నించు
F
దయగల మా
G
తండ్రి చూచు