‹ All chords

10 ఎంత ప్రేమ

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fఎంత ప్రేమ యెంత Bbప్రేమ యెంత ప్రేమయా Cదేవుఁడెంత గొప్ప ప్రేమయై Fవెలుంగుచుండునే
Fఎంత
Chorus
Fఎంత లోతు ఎంత Bbనిడివి యెంత విరివయా Cదాని నింత యంతయని Fవచించు
Fమనుజుఁ Bbడెవ్వఁడు Cఎంత
Verse 3
Fమనమునఁ దలపోయ నూహకంద Bbదెంతయున్ దానిఁ జనువుఁగ Cజగమందుఁ బొగడ మాట Fలందవే
Fఎంత
Verse 4
Fదేవదూతలైన దానిఁ బాడలేరట Bbయింక దేవుఁడే తన Cసుతు నొసంగి ఇంత Fయది
Fయనెన్ Bbఎంత
Verse 5
Fఇంత గొప్ప ప్రేమఁ Bbజూప నూరకుందునే ప్రభు Cజెంతఁజేరి సంత తంబు Fప్రీతిఁ
Fజేసెదన్ Bbఎంత