Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
9 ప్రబలముగనే
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని
A
కృపలన్ని ప్రతి దినము
B
నిను ప్రచురపరచెద ప్రభుడ
E
నావిభుడా
E
ప్ర
Chorus
E
పొందుగోరి నా యందు
A
నిలిచిన బంధుమిత్రుడవు మందమతి
B
కా నందమొసగిన మహిమతేజుడవు
E
ప్ర
Verse 3
E
చింతదీర్చి నా భ్రాంతి
A
మార్చితి వెంత వింతదియో
B
స్వాంతమున కడు శాంతిగూర్చితి
E
వెంత
E
కరుణదియో
A
ప్ర
Verse 4
E
నీతి కరపిన జాతి
A
మరపిన ఖ్యాతి యేసునిదే
B
నీరసుడ నను గారవించిన
E
నీతిరాజితడే
E
ప్ర
Verse 5
E
జీవమిచ్చిన జావవచ్చిన దేవసుత
A
నీవే జీవదాయక బ్రోవరా
B
యిక జాలమేలనురా ప్ర
Verse 6
E
నిమిషనిమిషము నిను భజించెద
A
నెమ్మనంబునను శమదమాది సుగుణశోభిత
B
సమ్మదిని నిమ్మా ప్ర