‹ All chords

8 సర్వ శక్తు

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aసర్వ శక్తుని స్తోత్రగానము Dసల్పరే జగ మెల్లను Eనిర్వహించును దాస భారము Aనిత్య
Aమెద Dరాజిల్లను Eసర్వ
Chorus
Aముదముతో నిర్మాణ్కుండగు మూల Dకర్తను బాడరే వదన Eమీక్ష్మాన్వంచి దేవుని వందనముతో Aవేఁడరే
Aసర్వ
Verse 3
Aవేదపారాయణము సేయుచు విశ్వ Dమంత జయింపరే సాదరముగా Eదేవునిఁక మీ స్వాంతమునఁ Aబూజింపరే
Aసర్వ
Verse 4
Aఎదను విశ్రాంతిన్ పరేశుని Dహెచ్చుగా నుతిఁజేయరే సదమలంబగు Eభక్తితో మీ సర్వ Aమాయన
Aకీయరే Dసర్వ
Verse 5
Aచావు పుట్టుక లేనివాఁడుగ Dసంతతము జీవించును ఈవు Eలిచ్చుచుఁ దన్ను వేఁడు Aమహేష్టులను
Aరక్షించును Dసర్వ
Verse 6
Aదాసులై దేవునికి నెదలో Dదర్పమును బోఁగాల్పరే యేసుక్రీస్తుని Eపుణ్యవస్త్రము నే మరక Aమైఁదాల్పరే
Aసర్వ