Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
7 సన్నుతింతు
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
సన్నుతింతుమో ప్రభో
A
సదమలమగు భక్తితో
B
కన్నతండ్రి కావుమా
E
కలుషము నెడబాపుమా
Chorus
E
నీతిసూర్య తేజమా
A
జ్యోతిరత్న రాజమా
B
పాతకజన రక్షకా
E
పతితపావన నామకా|
Verse 3
E
మానవ సంరక్షకా దీన
A
నిచయ పోషకా దేవమానవ
B
నందనా దివ్య సుగుణ
E
మందనా
Verse 4
E
ప్రేమ తత్వభోధకా క్షేమదాత
A
వీవెగా కామిత ఫలదాయక
B
స్వామి యేసు నాయక
Verse 5
E
పాపచింతలన్నిటిన్ పారదోలుమో
A
ప్రభో నీ
B
పవిత్ర నామమున్
E
నిరతము స్మరియించెదన్