‹ All chords

6 భీకరుండౌ మ

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dభీకరుండౌ మా యెహోవా Gపీఠ మెదుటం గూడరే Aయేకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని Dగొనియాడరే
Dభీకరుండౌ
Chorus
Dమట్టితోనే మమ్ము నెల్ల Gమానవులుగ సృజించెను ఇట్టి Aశక్తుండౌ ప్రభు న్మే Dమెచ్చుగా
Dమది Gనెంతుము Aభీకరుండౌ
Verse 3
Dఏరితోడు లేక మము Gసర్వేశ్వరుఁడు సృష్టించెను ధారుణిం Aదా నొక్కఁడే మా Dదైవమని
Dపూజింతుము Gభీకరుండౌ
Verse 4
Dపుట్టగిట్టంజేయఁదానై నట్టి దేవుని Gశక్తిని బట్టుగా లోకస్థులారా Aప్రస్తుతింపరె భక్తిని భీకరుండౌ
Verse 5
Dమేటి సంగీతంబులుపై మింట Gనారవ మొందను జాటరే Aవేవేల నోళ్ళన్ సన్నుతుల్ Dప్రభు
Dవందను Gభీకరుండౌ
Verse 6
Dమిక్కిలి కష్టంబులతో మిత్తికిని Gబాల్పొందను దిక్కులేని గొఱ్ఱె Aలట్లుఁ దిరుగఁజేర్పన్ మందను Dభీకరుండౌ