‹ All chords

5 నీతిగల యెహ

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eనీతిగల యెహోవా స్తుతి Aమీయాత్మతో నర్పించుఁడి మీయాత్మతో Bనర్పించుడి దాతయౌ మన Eక్రీస్తు
Eనీతిని Aదాల్చుకొని Bసేవించుఁడి Eనీతి
Chorus
Eచదలఁ బుడమియు రవియు Aజలధియు నదులు గిరులును Bజక్కఁగా సదమలంబగు దైవనామము Eసర్వదా
Eనుతిఁజేయను Aనీతి
Verse 3
Eసర్వశక్తుని కార్యముల కీ Aసర్వరాష్ట్ర్రము లన్నియు గర్వములు Bవిడి తలలు వంచుచు Eనుర్విలో
Eనుతిఁజేయను Aనీతి
Verse 4
Eగీత తాండవ వాద్యములచేఁ Aబ్రీతి పరచెడు సేవతో Bపాతకంబులు పరిహరించెడు దాతనే Eసేవించుఁడి
Eనీతి
Verse 5
Eపరమదూతలు నరులు పుడమిని Aమొరలుబెట్టుచు దేవుని పరము Bనందున్నట్టి యేసుని పాదములు Eసేవింతురు
Eనీతి
Verse 6
Eఇలను భక్తుల గూడుకొనియా Aబలము గల్గిన దేవుని Bవెలయు స్తుతి వే Eనోళ్లతోడను
Eవిసుగు Aజెందక Bజేయుడి Eనీతి
Verse 7
Eఆత్మ నీవిఁక మేలుకొని Aశుద్ధాత్మఁ యేసునిఁ దండ్రిని Bత్రిత్వమగునా యేక దేవుని Eహర్షమున
Eసేవింపవే Aనీతి