‹ All chords

4 దేవా దివ్య

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aదేవా దివ్యానంత ప్రభావ Dమాంపాహి ఘన యెహోవా Eస్థావర జంగమ సహిత Aనిఖిల
Aజగ దావన Dపావన భావ Eనిరంతర దేవా
Chorus
Aసార కారుణ్యపారా వారా Dసర్వజ్ఞ నిర్వి కారా Eయేసు నామావతారా దీన Aజనోపకారా
Aఘోరమైన సంసారటవిఁ Dబడి దారిఁ Eగనని ననుఁ Aజేరఁబిలిచితివి దేవా
Verse 3
Aఅక్షీణ విభవానంద మోక్ష Dరాజ్య మహిమాధ్యక్ష సంతత Eసుజన రక్షా కపట Aదుర్మనుజ
Aశిక్షా పక్ష విపక్ష Dవిలక్షణ రహిత కటాక్షము Eనాదెస దీక్షను నిలుపవె Aదేవా
Verse 4
Aసుందరాశ్చర్య గుణ బృందా Dబంధుర నిత్యానందా సాధు Eసజ్జన వంద్యా ఖందిత Aకలుష
Aబృందా మంద మతిని Dనా దెందము కడుఁదెలి Eవొందఁ జేసి నీ Aయందు
Aనిలుపఁ Dగదె Eదేవా|
Verse 5
Aనీవు నన్ను సృష్టించి Dనావు నా గురురాడ్దేవుఁ Eడవు క్రీస్తు యేసుని Aచావు
Aవలన నన్మనిపి నావు Dపావన జనక సుతాత్మలతోడను Eగేవల మొక్కఁడ వై Aవెలిఁగెడి
Aప్రభు Dదేవా
Verse 6
Aప్రేమ స్వరూప నిత్య Dక్షేమ పతిత పావన Eనామ దాస లోకాబ్ధి Aసోమ
Aసర్వేశ పరమ ధామ Dనేమ మెఱుంగని నీచుఁడ Eనధముఁడ నోమహాత్మ దయతో Aమన్నింపవె
Aదేవా