‹ All chords

3 యేసు నాయకు

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gయేసు నాయకుఁడ యెల్ల Cవేళలను నీ దాసుల Dనేలుమయ్యా మోసములన్నిటి మునగఁద్రోతునని Gబాసలు
Gజేసిన Cప్రభుఁడవు Dనీవెగా Gయేసు
Chorus
Gరేయింబవలు మా న్యాయము Cచెరిపెడి మాయ పిశచిని Dత్రోయుమి దూరము బాయక Gభక్తుల
Gచేయి విడువని Cబహుశ్రేష్టుఁడ నీవెగా Dయేసు
Verse 3
Gహృదయము లోకము మది Cపాపము మమ్ము సతతము Dశ్రమ పెట్టును సదయుఁడ Gమమ్మును
Gవదలక నిత్యము Cమది తలపులలో Dమహిమగనేలుమీ యేసు|
Verse 4
Gకాపాడుమి మమ్ము మాపు Cరేపు నీ శ్రీ Dపాదము లొద్దను ఏ Gపాపములును
Gఏలకుండగ నీ Cప్రాపునఁబెంచుము మాపాలకుఁడవో Dయేసు
Verse 5
Gమా కొరకై నీ Cమేనును మ్రానున మేకులతోఁగొట్టగ Dమానము మహిమలు మనుజుల Gకియ్యను
Gభానుఁడ Cరాజుగ Dబ్రతికిలేచితివి Gయేసు
Verse 6
Gచెఱను చెఱనుగా మరి Cపట్టుక నీవు పరమున Dకరిగితివే వరముల నిడితివి Gధరలో
Gనరులకు పరముఁడ Cనీ దయ Dమరువశక్యమా యేసు