‹ All chords

2 గానముఁ జేయ

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dగానముఁ జేయుఁడు సుకీర్తనను Gయెహోవాను గూరిచి క్రొత్తఁ Aగాను రక్తిగను గానము
Chorus
Dతన్నామము నుతించి యతని Gరక్షఁ జెన్నుఁగ సారెఁ Aబ్రసిద్ధముఁ జేసి పన్నుగ Dనన్యులలో
Dదన్మహిమ యం Gదున్నత చిత్రములను Aజాటండి గానము
Verse 3
Dఘనతయు మహత్మ్యమును దద్ఘనని Gయెదుటనుండు ఘనబలమును వినతమౌ Aసౌందర్యమును నతనివి నిర్మల Dస్థలమున
Dవిలసిల్లు Gగానము
Verse 4
Dపరిశుద్ధాలంకారముతో నా పరమాత్మారాధన Gపరులై యుండండి ధరణి Aసకల జనులారా లోక Dగురుని
Dయెదుట భీతిఁ Gగొనుచు నుండండి Aగానము
Verse 5
Dపరిపాలించుచున్నాఁడనుచు తోడి నరులతోఁజెప్పుఁడిద్ధరఁ Gగదకుండ స్థిరముగఁ జేయు Aసత్యముగా జనుల కరిమురిగాను Dన్యాయము
Dవిమర్శించు Gగానము
Verse 6
Dఏమనిన నా మహాత్ముండు Gవచ్చు నీ మహికి Aన్యాయము నేర్పరచుటకు భూమిజనులకు Dనీతి
Dసత్యములథో మించు Gన్యాయము విమర్శించు Aగానము
Verse 7
Dజనులారా యా యెహోవాకు Gమహిమను బలమును సమర్పణము Aజేయండి వినయముతోఁ గానుకలను Dతీసి
Dకొని Gతత్ప్ర్రాకారమందున Aవసియింపండి Dగానము