Gకారుణ్యనిధి వీవు కఠినాత్ముఁడను Emనేను భూరి శుద్ధుఁడ Cవీవు పాపి నేను Dసార
Dభాగ్యుడ వీవు జగతిలో Cనాకన్న దారిద్రుఁడే లేఁడు Emతరచి చూడ సార Gసద్గుణముల
Gసంపన్నుఁడవు నీవు ఘోర Emదుర్గుణ సంచారి, నేను Cఏ రీతి స్తుతియింతు Dనే
Dరీతి సేవింతు Cనేర మెన్నక Emప్రోవ నెర Gనమ్మితి నన్ని